అల్లు అర్జున్‌నే వదల్లేదు.. బండి భగీరథ్‌ను ఎందుకు వదిలేస్తాం.. కాంగ్రెస్ నేత సామ

3 months ago 17
బండి భగీరథ్ కేసుపై కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అల్లు అర్జున్‌నే వదల్లేదు.. బండి భగీరథ్‌ను ఎందుకు వదిలేస్తుంది అని ప్రశ్నించారు. ఈ కేసులో బండి సంజయ్‌ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సిన అవకాశం వచ్చిందని తెలిపారు. వెంటనే బండి సంజయ్ రాజీనామా చేసి.. విచారణకు సహకరించాలని సామ తేల్చి చెప్పారు.
Read Entire Article