తెలంగాణ అసెంబ్లీలో నేడు బడ్జెట్ చర్చలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు, రేషన్ కార్డుల అంశాలు హాట్ టాపిక్‌గా మారాయి. ఎమ్మెల్యే విజయరమణారావు విమర్శలపై హరీశ్ రావు స్పందించి మాట్లాడారు. కొత్త రేషన్ కార్డుల పంపిణీ వివరాలను, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎమ్మెల్యే హరీశ్ రావు స్పష్టత ఇచ్చారు. పాలమూరు జిల్లాలోని గత ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుల గురించి హరీశ్ రావు మాట్లాడారు. సభలో జరిగిన చర్చల గురించి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి.