ఆ అమ్మాయి వివాహంలో కలెక్టరే కన్యాదాత.. ఎమ్మెల్యేనే పెళ్లి పెద్ద.. అధికారులే అతిథులు..!

8 hours ago 4
పెళ్లి అంటే.. వధూవరుల తల్లిదండ్రులు, చిన్నమ్మలు, పెద్దమ్మలు, బాబాయిలు, పెద్దనాన్నలు, మామయ్యలు, అత్తమ్మలు ఇలా అంతా ఒకటే హాడావుడి ఉంటుంది. మరి ఆ బంధువులంతా ప్రభుత్వ అధికారులయితే.. పెళ్లి పెద్దగా ఓ జిల్లా కలెక్టరే ఉంటే.. ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేనే తన సొంత ఖర్చుతో పెళ్లి భోజనాలు పెట్టిస్తే.. అదేదో ప్రభుత్వ ఉద్యోగి అమ్మాయి పెళ్లో, రాజకీయ నాయకుడి అబ్బాయి వివాహమో అనుకునేరు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయి బాలసదనంలో పెరిగిన ఒక అనాథ అమ్మాయి పెళ్లి...!
Read Entire Article