Krishna District Farmers Paddy Money: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం రైతుల్ని ఆదుకోవడంలో విఫలైమందంటూ విపక్ష వైఎస్సార్‌ఎస్సార్‌సీపీ ఆరోపణలు చేసింది.. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అయితే ఈ క్రమంలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్దరు రైతులకు ధాన్యానికి సంబంధించిన డబ్బుల్ని అకౌంట్‌లో జమ చేయలేదంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటనే స్పందించింది.. తమ ఫ్యాక్ట్ చెక్ టీమ్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.