ఆ గాయం జీవితాంతం వెంటాడుతుంది.. మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు

6 months ago 9
మంత్రి సీతక్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పిల్లల భద్రత, మహిళల రక్షణే తమ ప్రభుత్వ ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళా భద్రతపై కొత్త పాలసీని తీసుకువచ్చేందుకు మేధావులతో ఒక సదస్సు నిర్వహిస్తామని తెలిపారు. పిల్లల్లో పోషకాహారం పెంపొందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా పోషణ మాసం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 'గుడ్ టచ్, బ్యాడ్ టచ్' వంటి అంశాలపై అవగాహన కల్పించాలని.. డ్రగ్స్ నియంత్రణకు స్పెషల్ వింగ్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.
Read Entire Article