ఆ జిల్లాకు మహర్దశ.. సర్వీస్ రోడ్లు, అండర్ పాస్‌ల నిర్మాణాలు.. రూ. 44.17 కోట్లు మంజూరు..

10 months ago 19
మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోమటిపల్లి, వల్లూరు వద్ద సర్వీస్ రోడ్లు, వడియారం వద్ద అండర్ పాస్ నిర్మాణానికి కేంద్రం రూ. 44.17 కోట్లు మంజూరు చేసింది. కోమటిపల్లి వద్ద పాఠశాలల విద్యార్థులు జాతీయ రహదారి దాటుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని.. ప్రజల విజ్ఞప్తి మేరకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈ ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
Read Entire Article