ఆ జిల్లాలో రాజకీయాలు చేయాలంటే పీహెచ్డీ కావాలి.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు

1 hour ago 1
Ram Mohan Naidu On Guntur Politics Phd Comments: కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయం పుట్టింది గుంటూర జిల్లాలోనని చెబుారు.. ఇక్కడ రాజకీయం చేయాలంటే పీహెచ్డీ కావాలన్నారు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం ఎంతో అభివృద్ధి చేసిందని.. ఈ అంశంపై ఎవరితోనైనా చర్చకు సిద్ధమని సవాల్ చేశారు. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం అంధకారంలో ఉందని.. ఇప్పుడిప్పుడే రాష్ట్రం కోలుకుంటుందన్నారు కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.
Read Entire Article