ఆ టీచర్ అనుకున్నట్లే చేసేసిందిగా.. విద్యార్థినులను విమానంలో తీసుకెళ్లి..

10 months ago 29
మహబూబాబాద్ జిల్లాలో పదో తరగతి విద్యార్థులను విమానంలో తీసుకెళ్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు ఉపాధ్యాయురాలు లావణ్య కుమారి. 500 మార్కులు సాధించిన విద్యార్థులను తన సొంత ఖర్చులతో వేరే రాష్ట్రానికి తీసుకెళ్లి వారి కలను నెరవేర్చింది. ఈ ఘటన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయురాలి అంకితభావాన్ని, వాగ్దానాన్ని నిలబెట్టుకునే గొప్పతనాన్ని తెలియజేస్తుంది. అలాగే నిజాయితీ, దయ, ప్రేమ కలిగిన ఉపాధ్యాయులు విద్యార్థుల జీవితాలను ఎంతగానో ప్రభావితం చేస్తారని తెలియజేస్తుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article