ఆ తండాలకు మహర్దశ.. 5 రోడ్ల అభివృద్ధికి రూ.28.45 కోట్లు

5 months ago 9
తెలంగాణలో రోడ్ల అభివృద్ధికి రేవంత్ సర్కార్ భారీగా నిధులు విడుదల చేస్తోంది. కొత్త రోడ్ల నిర్మాణం, ఉన్న వాటికి మరమ్మతులు చేయడం వంటి పనుల కోసం భారీగా నిధులు కేటాయిస్తోంది. తాజాగా రేవంత్ సర్కార్ మెదక్ జిల్లాలోని గిరిజన తండాల్లో రోడ్ల అభివృద్ధి కోసం రూ.28.45 కోట్లు మంజూరు చేసింది. 5 రోడ్ల మరమ్మతుల కోసం ఈ మొత్తం రిలీజ్ చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్లు దెబ్బతినడంతో ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు కేటాయించింది. ఆ వివరాలు..
Read Entire Article