ఆ నదిపై రబ్బర్‌ డ్యామ్.. రూ. 520 కోట్లతో, రాష్ట్రంలోనే తొలిసారిగా..!

11 months ago 21
తెలంగాణ ప్రభుత్వం కామారెడ్డి జిల్లాలో మంజీరా నదిపై రాష్ట్రంలోనే మొట్టమొదటి రబ్బర్ డ్యామ్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. సుమారు రూ.520 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ డ్యామ్ ద్వారా 40 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు రైతులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది.
Read Entire Article