ఆ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్‌కు ఏటా రూ.10వేల కోట్లు నష్టమా?.. మరి కేంద్రం ఓకే చెబుతుందా!

2 months ago 3
KK Railway Line In Visakhapatnam: విశాఖపట్నం కేంద్రం దక్షిణకోస్త రైల్వే జోన్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.. ఆ పనులు కొనసాగుతున్నాయి. అయితే కొత్తవలస నుంచి బచేలి/ కిరండోల్‌ వరకు ఉన్న సెక్షన్‌ను కొత్త రైల్వే జోన్‌లో కాకుండా.. రాయగడ డివిజన్‌కు కేటాయించారు. దీంతో వాల్తేరు డివిజన్‌కు సరకు రవాణా ద్వారా ఏటా వచ్చే రూ.10 వేల కోట్ల రాబడి నష్టం అంటున్నారు. విశాఖపట్నం డివిజన్‌ భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది అంటున్నారు.
Read Entire Article