ఆ ప్రాంతంలో భూగర్భ విద్యుత్ లైన్లు.. కరెంట్ పోల్స్, టవర్స్ కనిపించొద్దు: సీఎం రేవంత్

9 months ago 47
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీలో పూర్తిగా భూగర్భ విద్యుత్ లైన్లు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. విద్యుత్ టవర్లు, పోల్స్ కనిపించకుండా, హై టెన్షన్ లైన్లు తరలించాలని సూచించారు. రాబోయే మూడేళ్లలో పెరిగే విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని, నీటిపారుదల, రవాణా అవసరాలు పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్‌లో స్మార్ట్ పోల్స్, ఔటర్ రింగ్ రోడ్డులో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలన్నారు.
Read Entire Article