హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు ఇప్పుడు రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి బుల్డోజర్లను పంపించి.. నేలమట్టం చేస్తుండటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. కాగా.. కేటీఆర్‌కు సంబంధించిన ఫాంహౌస్ కూడా బఫర్ జోన్‌లో ఉందంటూ.. వార్తలు రావటంపై ఆయన స్పందిస్తూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ మీద కూడా పలు ఆరోపలు చేశారు. ఆ ఆరోపణలపై వివేక్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.