ఆ రైతులకు శుభవార్త.. ఎకరా భూమికి రూ.1.20 కోట్లు.. ఎక్కడంటే

9 months ago 24
TG Land Compensation: తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త తెలిపింది. వరంగల్‌లో మామునూర్ విమానాశ్రయం నిర్మాణం కోసం భూములు ఇచ్చే రైతులకు ఎకరాకు రూ.1.20 కోట్లు పరిహారం ఇవ్వనుంది. భూసేకరణకు ప్రభుత్వం సిద్ధమైంది. రైతులు అంగీకరించినా, ప్లాట్ల యజమానులు పరిహారం పెంచాలని కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గజానికి రూ.6 వేలు ఇవ్వడానికి రెడీ కాగా.. వారు రూ.12-16 వేలు డిమాండ్ చేస్తున్నారు. మరి వీరి ప్రతిపాదనలపై ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందో చూాడాలి.
Read Entire Article