అమృత్ భారత్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం పలు రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా.. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 స్టేషన్లను ఎంపిక చేసింది. అందులో మెదక్ రైల్వే స్టేషన్ కూడా ఒకటి. దీనిలో భాగంగానే రూ.15.20 కోట్లతో మెదక్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంది. ఈ ప్రాజెక్టులో అనేక కొత్త సౌకర్యాలు అందుబాటులోకి రాబోతున్నాయి. వాటికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోండి.