ఆ వందేభారత్ రైలు చెత్త రికార్డు.. దేశంలోనే ఫస్ట్ టైమ్ ఇలా!

2 months ago 8
మనదేశంలో ఇప్పటికే పలుచోట్ల వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. జనం నుంచి కూడా వీటికి మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో కొన్ని వందేభారత్ రైళ్లను అదనపు బోగీలు కూడా అమర్చుతున్నారు. అయితే విశాఖ దుర్గ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ఓ చెత్త రికార్డు మూటగట్టుకుంది. ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉండటంతో ఈ రైలులోని బోగీల సంఖ్యను కుదించారు. ప్రారంభించినప్పుడు 16 బోగీలు ఉండగా.. వాటిని ఎనిమిదికి తగ్గించారు. దీంతో ఆక్యుపెన్సీ రేటు తక్కువగా ఉండి కోచ్‌ల సంఖ్యను తగ్గించిన తొలి వందేభారత్ రైలుగా విశాఖ దుర్గ్ వందేభారత్ రైలు నిలిచింది.
Read Entire Article