ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుడిగా మాజీ డీజీపీ.. కీలక బాధ్యతలు అప్పగింత

2 months ago 5
Rp Thakur Appointed As AP Govt Advisor: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా మాజీ డీజీపీ ఆర్‌.పి ఠాకూర్‌ నియమితులయ్యారు. రెండేళ్ల కాలపరిమితితో ఆయన్ను ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది. ఢిల్లీలోని ఏపీ భవన్‌ వేదికగా ఠాకూర్‌ విధులు నిర్వహిస్తారని సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు కూడా కీలక పదవి దక్కిన సంగతి తెలిసిందే.
Read Entire Article