ఆంధ్రప్రదేశ్‌లో కొత్త బైపాస్ ఆరు లైన్లుగా.. ఈ రూట్‌లోనే, అమరావతికి త్వరగా వెళ్లొచ్చు

2 months ago 6
Amaravati Vijayawada West Bypass Connect: ఏపీలో మరో కీలకమైన బైపాస్ సిద్ధమవుతోంది. అమరావతికి ముఖ్యమైన విజయవాడ పశ్చిమ బైపాస్‌లో కొంతభాగం ఏప్రిల్‌ నెలలోపు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌-విజయవాడ హైవేలో.. సంక్రాంతి సమయంలో ఏలూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడలోకి రాకుండా పశ్చిమ బైపాస్ మీదుగా గొల్లపూడి నుంచి చిన్నఅవుటుపల్లి మీదుగా మళ్లించిన సంగతి తెలిసిందే. అయతే ఏప్రిల్ నాటికి పాక్షికంగా బైపాస్‌ను అందుబాటులలోకి తీసుకురానున్నారు.. అమరావతికి త్వరగా వెళ్లే వీలు ఉంటుంది.
Read Entire Article