Andhra Pradesh Premium Liquor Shops In Cities: ఆంధ్రప్రదేశ్‌లో ప్రీమియం లిక్కర్ బ్రాండ్లు విక్రయించేందుకు ‘ప్రీమియం స్టోర్లు’ ఏర్పాటు కానున్నాయి. ఈ స్టోర్ల ఏర్పాటుకు అనుమతిస్తూ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఒకట్రెండు రోజుల్లో ఎక్సైజ్ కమిషనర్ నోటిఫికేషన్ విడుదల చేస్తారు.. రాష్ట్రంలో 12 ప్రీమియం స్టోర్ల ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వీటి దరఖాస్తు రుసుము రూ.15 లక్షలు కాగా.. లైసెన్స్ ఫీజు కింద ఏడాదికి రూ.కోటి చెల్లించాలి. ఆవివరాలు ఇలా ఉన్నాయి.