ఆంధ్రాలోనే దిక్కులేదు.. తెలంగాణలో సీఎం అవుతానా? పవన్ కళ్యాణ్

3 months ago 15
Pawan kalyan Press Meet at Jubilee Hills House: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంట్రస్టింగ్ వ్యాఖ్యలు చేశారు, తాను అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదన్న పవన్ కళ్యాణ్.. మార్పు కోసమే వచ్చినట్లు తెలిపారు. తెలంగాణలో అధికారంలోకి రావాలని, ముఖ్యమంత్రి కావాలని తనకు లేదన్న పవన్ కళ్యాణ్.. ఏపీలోనే దిక్కులేదు, తెలంగాణలో కోరుకుంటామా అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేస్తుందని క్లారిటీ ఇచ్చారు.
Read Entire Article