ఆటోడ్రైవర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. చంద్రబాబు కీలక ప్రకటన.. ఆ రోజే ప్రారంభం..

1 year ago 23
ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఆటోడ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ వినిపించారు. ఆగస్ట్ 15న ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు.. ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఆరోజునే ఆటోడ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు చంద్రబాబు.
Read Entire Article