ఆడపడుచు గడప కడిగింది.. అంతలోనే అనంత లోకాలకు, చిధ్రమైన అందమైన కుటుంబం

1 week ago 2
సోదరుని వివాహ వేడుకల కోసం పుట్టింటికి వచ్చిన ఒక కుటుంబం రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. వికారాబాద్ జిల్లా తట్టెపల్లి వద్ద లారీ, స్కూటీని ఢీకొన్న ఘటనలో కవిరాజ్, పావని దంపతులతో పాటు వారి కుమార్తె కీర్తన అక్కడికక్కడే మృతి చెందగా.. కుమారుడు కార్తీక్ పరిస్థితి విషమంగా ఉంది. తమ్ముడి పెళ్లి వేడుకల కోసం వచ్చిన కుటుంబం ఇలా విగతజీవులుగా మారడంతో విషాదఛాయలు అలుముకున్నాయి. లారీ అతివేగమే ఈ ఘోర ప్రమాదానికి కారణంగా పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.
Read Entire Article