Fact Check On Video Of Doctor Assisting A Tigress: సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. అందులో ఓ ఆడపులికి డాక్టర్లు పురుడుపోసినట్లు ప్రచారం చేస్తున్నారు. కొందరు నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేయడంతో వైరల్‌గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది, ఏంటి అన్నది వివరాలు కూడా లేకుండా పోయాయి. మరి నిజంగానే ఆడపులికి డాక్టర్లు పురుడు పోశారా?.. ఈ వీడియోలో నిజమెంతో ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలింది..