ఆడబిడ్డలకు దసరా కానుక.. రూ.1600 విలువైన ఇందిరమ్మ చీరలు పంచనున్న రేవంత్ సర్కార్

1 year ago 23
దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ ఆడబిడ్డలకు చీరలు పంపిణీ చేసేందుకు రెడీ అవుతోంది. గత ప్రభుత్వంలో ఇచ్చినట్లుగా నాసిరకం చీరలు కాకుండా.. ఒక్కొక్కటి రూ.800 ఖరీదు చేసే రెండు చీరలను పంచనుంది. ఇందిరమ్మ మహిళా శక్తి పథకం ద్వారా ఈ చీరల పంపిణీ ప్రారంభించనుంది. ఈ నెలలోనే మహిళలకు ఉచితంగా చీరలు పంపిణీ చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల చీరలు పంపిణీ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే ఇది చదవండి..
Read Entire Article