ఆదర్శ రైతుగా మంత్రి నిమ్మల రామానాయుడు.. ఎన్ని బస్తాల ధాన్యం పండించారంటే?

1 year ago 71
ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు ఆదర్శ రైతుగా నిలిచారు. తన పొలంలో ఎకరానికి రికార్డు స్థాయిలో వరి ధాన్యాన్ని పండించారు. తక్కువ పెట్టుబడితో, వ్యవసాయ అధికారుల సూచనలతో మంత్రి నిమ్మల సక్సెస్ అయ్యారు. ఒకవైపు తీరిక లేకుండా రాజకీయాల్లో మంత్రిగా బిజీగా ఉంటూనే.. మధ్య మధ్యలో పొలాల్లో దిగి రైతుగా మారిపోతూ ఉంటారు. స్వయంగా భుజాన డబ్బా వేసుకుని.. తానే పురుగు మందులు పిచికారీ కూడా చేశారు. ఇంతకీ ఆయన ఎన్ని బస్తాల ధాన్యం పండించారో చూస్తారా?
Read Entire Article