ఆదిలాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం.. పిడుగులు పడి ఆరుగురు మృతి

1 year ago 41
Adilabad Lightning Strike: తెలంగాణలో వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురవగా, ఆదిలాబాద్ జిల్లాలో పిడుగులు పడి ఆరుగురు మృతి చెందారు. మృతులంతా వ్యవసాయ పనులు చేసుకునే కూలీలే. హైదరాబాద్ లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ ఘటనలు రాష్ట్రంలో విషాదఛాయలు నింపాయి. పూర్తి వివరాలు మీకోసం..
Read Entire Article