ఆదివాసీ, గిరిజ‌న ప్రాంతాల్లో ఇందిర‌మ్మ ఇళ్ల కోటా పెంపు.. సీఎం రేవంత్ హామీ

1 week ago 5
తెలంగాణలోని ఆదివాసీ, గిరిజన, ఏజెన్సీ ప్రాంతాల సమగ్రాభివృద్ధికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హామీలు ఇచ్చారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్ల కోటాను గిరిజన ప్రాంతాల్లో పెంచేందుకు సానుకూలంగా స్పందించారు. మంత్రి సీతక్క నేతృత్వంలోని ఎమ్మెల్యేల బృందం వినతి మేరకు అటవీ ప్రాంతాల్లో రోడ్లు, చెక్ డ్యాంలు, బోర్ల ఏర్పాటుకు ఉన్న అడ్డంకులను తొలగిస్తామని.. ఐటీడీఏలను బలోపేతం చేస్తామని సీఎం స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని తెలిపారు.
Read Entire Article