ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు సులభతరం.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం!

1 year ago 32
ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీ చేసే వయస్సు ధ్రువీకరణ సర్టిఫికేట్లను కూడా అనుమతించాలని భావిస్తోంది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు ఇచ్చే సర్టిఫికేట్ల తరహాలోనే వీటిని పరిగణించాలని ఆలోచిస్తోంది. అయితే క్యూఆర్ కోడ్ కూడా ఈ సర్టిఫికేట్లపై ఉండాలని భావిస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు క్యూఆర్ కోడ్‌తో ఇచ్చే వయస్సు ధ్రువీకరణ పత్రాలను ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పు కోసం అనుమతించాలని భావిస్తోంది.
Read Entire Article