ఆన్‌లైన్ పౌర సేవల్లో కొత్త విధానం.. మున్సిపల్ సేవలకు ఆధార్ కార్డు..

4 hours ago 1
ఏపీ ప్రభుత్వం పట్టణ, స్థానిక సంస్థలలో కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. ఆయా పరిధులలో అందించే ఆన్ లైన్ పౌరసేవల కోసం ఆధార్ ధ్రువీకరణ విధానం అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఇటీవలే ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ఆయితే ఈ విధానం ద్వారా పౌరుల వ్యక్తిగత గోప్యతకు భంగం వాటిల్లుతుందనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి.
Read Entire Article