ఆరోగ్యం బాగోలేదు.. బెయిల్ రాకపోతే ఆత్మహత్యే దిక్కు: పోసాని కృష్ణ మురళి

5 hours ago 2
అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్టై రిమాండ్ ఖైదీగా ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణ మురళి గుంటూరు కోర్టులో భావోద్వేగానికి గురయ్యారు. జడ్జి సమక్షంలో పోసాని కన్నీరు పెట్టుకున్నట్లు తెలిసింది. తాను తప్పు చేస్తే నరికేయాలన్న పోసాని కృష్ణ మురళి.. ప్రస్తుతం తన ఆరోగ్య పరిస్థితి బాగోలేదని జడ్జి ఎదుట వాపోయినట్లు తెలిసింది. తనకు రెండు సార్లు స్టంట్లు వేశారని.. రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్యే శరణ్యమంటూ పోసాని కృష్ణ మురళి జడ్డి ముందు భోరున విలపించినట్లు తెలిసింది. అయితే పోసానికి మార్చి 26 వరకూ కోర్టు రిమాండ్ విధించింది.
Read Entire Article