ప్రయాణికుల భద్రత కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్యూటీలో డ్రైవర్లు సెల్‌ఫోన్లు వాడకూడదని ఆదేశించింది. ప్రమాదాలను నివారించడానికి ఈ పైలట్ ప్రాజెక్ట్‌ను 11 డిపోల్లో ప్రారంభించారు. అత్యవసర సమాచారం కోసం డిపోలో ప్రత్యేక ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేశారు.