ఆర్టీసీ బస్సులో చిల్లర గొడవ.. కండక్టర్‌ను కొట్టించిన మహిళలు.. అసలు ట్విస్ట్ ఏంటంటే?

1 month ago 5
ఆర్టీసీ బస్సులో చిల్లర విషయంలో జరిగిన వాగ్వాదం కండక్టర్ మీద దాడి చేసే వరకూ వెళ్లింది. చిల్లర విషయంలో ఇద్దరు మహిళా ప్రయాణికురాళ్లు, కండక్టర్ మధ్యన వాగ్వాదం జరిగింది. అన్పమయ్య జిల్లాలోని కడప-రాజంపేట బస్సులో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఆదివారం ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. వీడియోలు వైరల్ కావటంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక దాడి చేసిన ప్రయాణికులు, కండక్టర్ ఇద్దరూ నందలూరు వాసులే కావటం గమనార్హం.
Read Entire Article