New Cyber Fraud: సైబర్ నేరాలపై ట్విట్టర్ వేదికగా తరచూ అవగాహన కల్పించే టీజీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. మరో సరికొత్త మోసంపై నెటిజన్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇటీవలే.. స్కూళ్లు, కాలేజీల్లో చుదువుకునే అమ్మాయిల తల్లిదండ్రులలే టార్గెట్‌గా కిడ్నాప్ ఫోన్ కాల్స్ చేసి అందిన కాడిన దొచుకున్న మోసం గురించి ప్రజలకు అవగాహన కల్పించిన సజ్జనార్.. ఇప్పుడు ఆర్మీ అధికారులమంటూ వాట్సప్ కాల్స్ చేస్తున్న సైబర్ కేటుగాళ్ల గురించి ట్విట్టర్ వేదికగా వివరించారు.