గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంకుడు గుంతలు నిర్మించని వారికి ట్యాంకర్లపై రెట్టింపు ఛార్జీల వసూలు నిర్ణయాన్ని వాటర్ బోర్డు వాయిదా వేసింది. గత ఏడాది అధిక ట్యాంకర్ బుకింగ్‌లు జరిగిన ప్రాంతాల్లో సర్వే చేసి.. ఇంకుడు గుంతలు లేకపోవడమే కారణమని గుర్తించారు. ప్రభుత్వం నుండి స్పందన లేకపోవడం.. ఈ ఏడాది నిర్మించిన గుంతల ఫలితం వెంటనే తెలియకపోవడంతో ఈ నిర్ణయం వచ్చే ఏడాదికి వాయిదా పడింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.