ఇంటి ముందు ముగ్గు చెరిపేశాడని పగ.. వ్యక్తిని హత్య చేసిన యువకుడు
8 months ago
7
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఇంటి ముందు వేసిన ముగ్గు ఓ వ్యక్తి ప్రాణం తీసుకుంది. ముగ్గు విషయంలో గొడవ తలెత్తటంతో యువకుడు వ్యక్తిని దారుణంగా హతమార్చాడు. దీంతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.