ఇండియన్ సినిమా ఇండస్ట్రీ హిట్టుగా 'పుష్ప2'.. ఫైర్ అనుకొంటివా, వైల్డ్ ఫైర్!
2 months ago
5
థియేటర్‌లు తగలెట్టేసిన పుష్ప.. ఓటీటీలోనూ సంచలనం రేపుతుంది. 20 రోజులు ముందు నెట్‌ఫ్లిక్స్‌లో ఫుల్ వెర్షన్ రిలీజై దుమ్మురేపుతుంది. అసలు అల్లు అర్జున్ బాక్సాఫీస్ దగ్గర చూపించిన హవా అంతా ఇంతా కాదు. దెబ్బకు రికార్డులు శాల్తీల్లా లేచిపోయాయి.