ఇండ్లు కట్టుకునేవారికి గుడ్‌న్యూస్.. ఇక అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటు, భారీగా డబ్బు ఆదా..!

4 weeks ago 5
కొత్తగా ఇండ్లు కట్టుకునేవారికి, నిర్మాణాలు చేపట్టేవారికి రేవంత్ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో శాండ్ బజార్లు ఏర్పాటు చేయాలని డిసైడ్ అయింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలో వీటిని ఏర్పాటు చేస్తుండగా.. అన్ని జిల్లాల్లోనూ ఏర్పాటుకు సిద్ధమైంది. వీటి ద్వారా తక్కువ ధరకే ఇసుకను సరఫరా చేయనున్నారు.
Read Entire Article