ఇందిరమ్మ ఇండ్లకు ఉచిత ఇసుక.. టోకెన్లు ఎక్కడ ఇస్తారంటే..?

1 year ago 25
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇసుక కొరత రాకుండా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మొదటి, రెండో దశలకు కలిపి 112 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరమని సర్కార్ అంచనా వేస్తోంది. ఈ మేరకు ఒక్కో లబ్ధిదారుడికి 25 క్యూబిక్ మీటర్ల ఇసుకను నాలుగు విడతల్లో అందించనున్నారు. ఎమ్మార్వో కార్యాలయంలో టోకెన్లు పొంది లబ్ధిదారులే ఇసుకను తరలించుకోవాల్సి ఉంటుంది. భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని, పక్క జిల్లాల నుంచి ఇసుక సరఫరాకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది.
Read Entire Article