ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేందుకు డబ్బుల్లేవా..? గుడ్‌న్యూస్ చెప్పిన తెలంగాణ సర్కార్

7 months ago 8
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పునాది నిర్మాణానికి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ మేరకు డ్వాక్రా సంఘాల ద్వారా రుణాలు అందిస్తున్నారు. లబ్ధిదారులు రూ.1 లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణం పొంది నిర్మాణం ప్రారంభించవచ్చు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 1.74 లక్షల మంది పనులు మొదలుపెట్టారు. ఖమ్మం జిల్లాలో 1,900 మందికి పైగా రూ.22.83 కోట్ల రుణాలు మంజూరు కాగా, ఆగస్టు నెలాఖరుకు మరిన్ని జిల్లాల్లో రుణాలు మంజూరు చేయనున్నారు.
Read Entire Article