ఇందిరమ్మ ఇళ్ల పథకంపై అప్‌డేట్.. విస్తీర్ణంపై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

1 year ago 51
తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం గురించి తాజాగా కీలక అప్‌డేట్ వచ్చింది. ఇందిరమ్మ ఇళ్ల విస్తీర్ణం గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఇళ్ల విస్తీర్ణం 600 చదరపు అడుగులు మించకూడదని స్పష్టం చేశారు. అదే సమయంలో ఇందిరమ్మ ఇళ్లు కట్టుకునేందుకు ఇప్పటివరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల జాబితాకు ఆయా జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు తప్పనిసరిగా ఆమోద ముద్ర వేయాలని మంత్రి పొంగులేటి తేల్చి చెప్పారు.
Read Entire Article