ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల అప్‌డేట్.. మూడు, నాలుగు బిల్లులు వచ్చేస్తున్నాయ్.. మీరూ చెక్ చేసుకోండి..

11 months ago 18
గృహ నిర్మాణ పథకాలలో కొత్త శకానికి నాంది పలికిన ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం 2024 మార్చి 11న ప్రారంభించింది. ఈ పథకం ద్వారా సొంత ఇల్లు లేని పేద కుటుంబాలకు, అలాగే పాత ఇళ్లను మరమ్మత్తు చేసుకోవాలనుకునే వారికి ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈ పథకానికి దరఖాస్తులను కూడా స్వీకరించారు. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ. 1,435 కోట్లు లబ్ధిదారులకు అందజేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 2.15 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశలలో ఉన్నాయి.
Read Entire Article