ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కొత్త కష్టాలు.. ఎన్నికల కోడ్ తెచ్చిన తిప్పలు

10 months ago 19
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి. రాష్ట్రంలో కొత్త ఇళ్ల మార్కింగ్‌ ఆగిపోయింది. నిర్మాణం చేపట్టిన వారికి బిల్లులు పడతాయో లేదో అన్న అనుమానం ఉంది. ఇందుకు కారణం రాష్ట్రంలో అమల్లో ఉన్న ఎన్నికల కోడ్. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఇది పట్టణ ప్రాంతాలకు వర్తించదని అధికారులు చెప్పినప్పటికీ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కష్టాలు తప్పడం లేదు. ఇందిరమ్మ యాప్ సర్వీస్ నిలిచిపోయింది.
Read Entire Article