ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. తగ్గనున్న ఇంటి నిర్మాణ ఖర్చులు

1 year ago 20
తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు సిమెంట్, స్టీల్‌పై జీఎస్టీ తగ్గింపుతో ఆర్థిక భారం తగ్గనుంది. సెప్టెంబర్ 22 నుంచి కొత్త ధరలు అమలులోకి రానుండగా, ఒక్కో ఇంటిపై సుమారు రూ. 13 వేల వరకు ఆదా అవుతుంది. అయితే, ఈ ప్రయోజనం లబ్ధిదారులకు చేరేలా ధరల పర్యవేక్షణపై ప్రభుత్వం దృష్టి సారించాలని నిపుణులు సూచిస్తున్నారు.
Read Entire Article