ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. నిర్మాణానికి ముందే అకౌంట్లోకి రూ.లక్ష..

10 months ago 23
కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను వేగవంతం చేయడానికి జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా పనులు ప్రారంభించలేని లబ్ధిదారులకు గ్రామ సమాఖ్య, స్త్రీనిధి మరియు బ్యాంక్ లింకేజీ ద్వారా రూ. లక్ష వరకు బ్రిడ్జి లోన్ ఇప్పించనుంది. మొదటి దశలో 22 గ్రామాలకు 1,719 ఇండ్లు మంజూరయ్యాయి. నిర్మాణ దశల ప్రకారం ప్రభుత్వం రూ. 5 లక్షలు అందజేస్తుంది. లబ్ధిదారులు ముందుకు వస్తే వారికి లోన్ ఇప్పిస్తామని డీఆర్డీవో సురేందర్ తెలిపారు.
Read Entire Article