ఇందిరమ్మ ఇళ్లు పథకానికి వయోపరిమితి ఉందా.. మంత్రి పొంగుటేటి ఏమన్నారంటే

1 year ago 35
Indiramma Illu-Age Limit: తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులకు వయోపరిమితి లేదని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్లు మంజూరు చేయాలని స్పష్టం చేశారు. ప్రొసీడింగ్స్ కాపీల జారీలో జాప్యంపై అసహనం వ్యక్తం చేస్తూ, జూన్ 6వ తేదీలోగా ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. నిధుల విడుదలలో ప్రభుత్వం ఆలస్యం చేయకుండా, లబ్ధిదారుల ఖాతాల్లోకే నేరుగా జమ చేస్తోంది.
Read Entire Article