ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో వీరికి మాత్రమే..! రెండో విడత ఎప్పటినుంచంటే..

9 months ago 27
తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి.. ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ అని ప్రకటించారు. గుడిసెవాసులకు మొదటి విడతలో ఇళ్లు ఇచ్చామని.. అర్హులైన మిగిలిన వారికి రెండో విడతలో ఇస్తామని.. ఇది ప్రతి సంవత్సరం ఈ ప్రక్రియ కొనసాగుతుందని తెలిపారు. ఖమ్మంలో మంజూరు పత్రాలు పంపిణీ చేస్తూ.. గత పాలకులను విమర్శించారు. రూ.22,500 కోట్లు ఈ పథకానికి కేటాయించినట్లు, 20 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమని చెప్పారు. రైతు రుణమాఫీ, బోనస్, పెట్టుబడి సాయం వంటి రైతు సంక్షేమ కార్యక్రమాలను కూడా ఆయన ప్రస్తావించారు.
Read Entire Article