ఇందిరమ్మ జీవిత బీమా పథకం రూ.5 లక్షల సాయం.. ఆ సర్వేలో తేలిన కుటుంబాలకు వర్తింపు: సీఎం రేవంత్

1 month ago 5
తెలంగాణ ప్రభుత్వం పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు 'ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా' పథకాన్ని జూన్ 2 నుంచి అమలు చేసేందుకు రెడీ అయింది. ఈ పథకం ద్వారా ప్రమాదవశాత్తు లేదా అనారోగ్యంతో కుటుంబ పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందుతుంది. సీపెక్ సర్వేలో నమోదైన 1.15 కోట్ల కుటుంబాల డేటా ఆధారంగా అర్హులైన వారికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామని సీఎం రేవంత్ తాజాగా ప్రకటించారు. బడ్జెట్‌లో ఈ పథకం కోసం ప్రభుత్వం రూ. 4 వేల కోట్లు కేటాయించింది. రైతు బీమా తరహాలోనే ప్రభుత్వం ప్రీమియం చెల్లించనుండగా.. లబ్ధిదారుల ఎంపికపై పూర్తి మార్గదర్శకాలు రావాల్సి ఉంది.
Read Entire Article