ఇక ఎక్కడా తొక్కిసలాట జరగదు.. హైదరాబాద్ పోలీసుల ఆలోచనకు సలాం కొట్టాల్సిందే..

1 year ago 23
Hyderabad Police New Technology: హైదరాబాద్‌లో జనసమూహాల నియంత్రణకు పోలీసులు సరికొత్త ప్రణాళికను రూపొందించారు. గూగుల్ మ్యాప్స్ సహకారంతో ఏయే ప్రాంతాల్లో జనం గుమిగూడే అవకాశం ఉందో ముందుగానే అంచనా వేయనున్నారు. దీని ఆధారంగా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అదనపు బలగాలను మోహరించి.. తొక్కిసలాటలు జరగకుండా చర్యలు చేపట్టనున్నారు. ఈ నూతన విధానంతో నగరంలో భద్రతను పెంపొందించవచ్చని భావిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Read Entire Article