తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సరికొత్త సాంకేతికతను వినియోగించి అద్భుతాన్ని సృష్టించారు. ఇటుకలు లేకుండా ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తి చేసి ఔరా అనిపించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలో ఈ సంఘటన వెలుగు చూసింది. ఇటుకలు లేకుండా కేవలం సిమెంట్, కంకర, స్టీల్‌తో 20 రోజుల్లోనే ఇళ్లను నిర్మిస్తున్నారు కొందరు. మిగతా వారు కూడా ఈ పద్దతిని అనుసరిస్తే మంచిది అంటున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు..