‘‘ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదు.. మాకు అండగా నిలవండి’’.. కరాచీ బేకరీ యజమానుల ఆవేదన

10 months ago 18
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ రంగారెడ్డి జిల్లాలో కరాచీ బేకరీపై దాడి జరిగింది. బజరంగ్‌దళ్ కార్యకర్తలు బేకరీ ఫర్నీచర్ ధ్వంసం చేసి, పేరు మార్చాలని హెచ్చరించారు. ఈ దాడి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. కరాచీ బేకరీ యజమానులు తమకు మద్దతు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రి సీతక్క దాడిని ఖండించారు. ఈ దాడిని హేయమైన చర్యగా అభివర్ణిస్తూ, కరాచీ బేకరీలు ఈ దేశానికి చెందినవేనని ఆమె స్పష్టం చేశారు.
Read Entire Article